GNTR: @ అమరావతిని తిరిగి రాజధానిగా అభివృద్ధి చేయడం. @ఎలక్షన్ సమయంలో నరసరావుపేట, మాచర్ల పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు. @గుంటూరు నుంచి పెమ్మసాని కేంద్రమంత్రిగా ఎంపిక. @వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ దారుణ హత్య. @అక్టోబర్లో కృష్ణానది ఉగ్రరూపం, బోటు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసం. @ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరి హత్య చేయడం. @ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్లు.