KDP: వైసీపీ నిర్వహించిన కళాశాలల పోరు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కడపలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎత్తున ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. కాగా, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు.