GNTR: పారిశ్రామికంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు సపోర్టుగా నిలుస్తాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. హనుమాన్ జంక్షన్లో జరిగిన ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ 7వ మాదిగ దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. యువత లక్ష్యాల సాధనలో సహనం, పట్టుదల, కృషి అవసరమని సూచించారు.