కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9గంటలకు రామచంద్రపురం టీడీపీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఉదయం 10:30నిమిషాలకు మీడియా సమావేశంలో మాట్లాడతారు. మధ్యాహ్నం 3గంటలకు అమలాపురంలో స్థానికంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు కాకినాడలో జరుగే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.