అన్నమయ్య: చిట్వేలిలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో నీటి కుళాయి వద్ద అపరిశుభ్రత ఏర్పడి దుర్గంధంగా మారింది. నీళ్లు లీకేజ్ అవడంతో చెరువులా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంటురోగాలు ప్రబలక ముందే సంబంధిత అధికారులు కుళాయి లీకేజీని అరికట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.