VZM: రేగిడి మండలం ఒప్పింగి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ గంటా సింహాచలం (80) బుధవారం మృతి చెందారు. ఆయన 2 సార్లు ఒప్పంగి గ్రామ సర్పంచ్‌గా, ఒక సారి పారంపేట ఎంపీటీసీగా పనిచేసి ప్రజలకు సేవలందించారు. మండలానికి సీనియర్ నేత, జిల్లాలో మంచి ప్రజానేతగా అందరి మన్ననలు పొందారు.