VZM: ఉత్తరాంద్రలో ప్రముఖ జానపద గాయకుడు పల్సర్ బైక్ రమణను శుక్రవారం గరివిడి టీ టైప్ కాలనీ గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది. అంతరించిపోతున్న జానపద కళాకారులను ప్రోత్సహించడం చాలా అభినందదాయకమని గాయకుడు రమణ సంతోషం వ్యక్తం చేశారు.