NLR: దాదాపు 90 రోజుల తర్వాత నెల్లూరులోని డైకాస్ రోడ్డు నివాసానికి చేరుకున్న YCP జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద జన సందోహం ఏర్పడింది. పలువురు YCP నేతలు ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అధికార పార్టీ అక్రమా కేసులు పెట్టిన ఎదుర్కొకొని వచ్చారన్నారు