SKLM: కాశీబుగ్గలోని సాయి శిరీష డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు.