VSP: పెట్టిన పెట్టుబడికి 54 రోజుల్లో రెట్టింపు ఇస్తామని కోస్తా అనే యాప్ ప్రకటన చూసి స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఓ ఉద్యోగి డబ్బులు పెట్టారు. చెప్పినట్లుగానే నిర్వాహకులు వారం నగదు చెల్లించారు. దీంతో తెలిసిన ఉద్యోగులతో పెట్టుబడి పెట్టించారు. క్రిస్మస్ ఆఫర్ 15రోజుల్లోనే పెట్టుబడికి రెట్టింపు అని చెప్పడంతో అప్పులు చేసి పెట్టారు.