ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మాన్సూన్ హైజీన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రభాలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ సూచించారు. దోమలు వృద్ది చెందకుండా పరిసరాలలో నీరు నిల్వలేకుండాఉంచాలని ఎన్ఎస్ఎస్ పిఓలు తెలిపారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి,కళాశాలను ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్‌గా శుభ్రం చేశారు.