W.G: గణపతి నవరాత్రుల నిర్వహణలో అధికారుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లోని వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయాలన్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పూజలు, భజనలు నిర్వహించాలన్నారు.