NGKL: జాతీయ రహదారి పనుల్లో భాగంగా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని పెద్దకొత్తపల్లి, బావజిపల్లి, జనుంపల్లి, ఆదిరాల, తిగలపల్లి, పస్పుల, బాచరం, జొన్నలబోగుడ, తదితర గ్రామాల్లో రెండు రోజులు మిషన్ భగీరథ నీరు బంద్ చేస్తున్నట్లు గ్రీడ్ డివిజన్ అధికారి సుధాకర్ సింగ్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.