కృష్ణా: యువతిపై అసభ్యంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించిన వ్యక్తికి న్యాయస్థానం శుక్రవారం జైలు శిక్ష, రూ.12,000/- జరిమానా విధించింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. 2టౌన్ కి చెందిన తాళ్లపూడి సాయి అనే వ్యక్తి 2021 వ సంవత్సరంలో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించాడు.