NLR: తాడేపల్లిలో దేవదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కావలి పట్టణ బీజేపీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు అమరా వెంకట సుబ్బారావు కలిశారు. అమరా వెంకట సుబ్బారావు వెంట ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్ ఫెడరేషన్‌కు సంబంధించి ముఖ్యమైన ప్రముఖులు మల్లేశ్వర్ రెడ్డి, ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు.