NTR: జగ్గయ్యపేట పట్టణం మిట్టగూడెంలో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల(గర్ల్స్ హై స్కూల్)లో మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశం(పీటీఎం) 3.0లో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నడిచినప్పుడే విద్యా రంగం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు.