కోనసీమ: సంక్రాంతి సందర్భంగా మూడ్రోజులపాటు ఆత్రేయపురంలో జాతీయస్థాయి డ్రాగన్ పడవ పోటీలను విజయ వంతంగా నిర్వహించడంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలోని టూరిజం అభివృద్ధిలో భాగంగా కేరళలో నిర్వహించే పడవ పోటీలు కోనసీమలో నిర్వహించడం ఎంత గానో ఆకట్టుకున్నాయని, ఇలాంటి వేడుకలు ఎప్పుడూ నిర్వహించాలని సూచించినట్లు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తెలిపారు.