NGKL: ఊర్కొండ మండలం ఊరుకొండపేటలోని పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. నిజాం పాలన కాలంలో భోజరాయులు, శిల్పులు ఆంజనేయస్వామి విగ్రహాన్ని చెక్కి గట్టు ఇప్పలపల్లిలో ప్రతిష్ఠించేందుకు తీసుకెళ్తుండగా, బండి ఊరుకొండపేట సమీపంలో ఆగిపోయింది. స్వామివారు భోజరాయుడి కలలో ప్రత్యక్షమై అక్కడే ప్రతిష్ఠించాలని ఆదేశించడంతో ఆలయం ఏర్పడింది.