BPT: ప్రజారోగ్య సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్రం ‘ఐహెచ్ఐపీ’ పోర్టల్‌ను తెచ్చినట్లు డీఎంహెచ్‌వో బుధవారం విజయమ్మ తెలిపారు. కలుషిత నీరు, అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలితే వెంటనే https://ihip.mohfw.gov.in/cbs/ ఈ లింక్‌లో వివరాలు నమోదు చేయాలని ఆమె సూచించారు. వ్యాధుల పర్యవేక్షణ కోసమే ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.