CTR: జిల్లా నూతన ఎస్పీ తుషార్ డూడి జిల్లా కోర్ట్‌లోని జడ్జ్ కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా పూలమొక్కను ఇచ్చారు. అనంతరం ఇరువురు జిల్లాలోని పలు విషయాలపై కొద్దిసేపు చర్చించారు. న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేసి ప్రజలకు న్యాయం చెయ్యాలన్నారు.