KRNL: దేవనకొండ తహశీల్దార్ రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ జిల్లా కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సత్యవేడు తహశీల్దార్గా పనిచేసిన సమయంలో 300 ఎకరాల భూమిని తమిళనాడు వ్యక్తులకు అక్రమంగా పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. రామాంజనేయులుపై క్రిమినల్ కేసు కూడా నమోదైనట్లు తెలిసింది.