PPM: MYN పోలి క్లినిక్ డాక్టర్ రోహిత్, డాక్టర్ సుదేప్నా దేవి ఆధ్వర్యంలో ఆదివారం పార్వతీపురంలో ఉచితం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయబాబు ప్రారంభించారు. ఫ్యాటీ లివర్, స్థూలకాయం, షుగ,ర్ కామెర్లు, పిత్తాశయం, లివర్ పనితీరు మందగించిన వారికి పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు.