KDP: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జిల్లా పర్యటన ఖారారైంది. సెప్టెంబర్ 2న ఆయన జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. పెండ్లిమర్రి మండలం చెర్లోపల్లె పంచాయతీ బైరవగుట్టపై అధునాతన వసతులతో నిర్మించిన మోడల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.