SKLM: పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పట్టణ సీఐగా ఇటీవల వై.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పలాస టీడీపీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, పలాస PACS అధ్యక్షులు వంకల కూర్మారావు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సహకారంతో పట్టణంలో శాంతిభద్రతలను కాపాడుతామని సీఐ అన్నారు.