SKLM: టెక్కలి మండలం, అక్కవరం గ్రామంలో సోమవారం తహసీల్దార్ సాధు దిలీప్ చక్రవర్తి అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ పరిధిలో ఏమైనా సమస్యలు వుంటే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సదస్సులో మాజీ ఎంపీటీసీ ఆవల శ్రీరాములు సమక్షంలో గ్రామ ప్రజలు వినతులు తహసీల్దార్‌కి వినతులు అందజేశారు.