SKLM: ఈ నెల 31న ప్రపంచ దివ్యాంగు దినోత్సవం సందర్భంగా మంగళవారం టెక్కలిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి, దివ్యాంగులంతా హాజరు కావాలని కోరారు.