NLR: సంగం మండల వ్యవసాయ అధికారి శ్రీహరి గురువారం మండలంలోని పలు ఫెర్టిలైజర్స్ షాపులను సందర్శించారు. పలు రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఏవో శ్రీహరి మాట్లాడుతూ… ఫర్టిలైజర్స్ ఎరువులు MRP కంటే అధిక ధరకు అమ్మినచో కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.