GNTR: తురకపాలెంలో జరిగిన మరణాలపై రాజకీయాలు చేయడం దుర్మార్గమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్ అన్నారు. శుక్రవారం లాడ్జ్ సెంటర్లో నిరసన చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మానవతా విలువలు మరిచి, చీపులిక్కర్ తాగి మరణించారని చెప్పడం సిగ్గుచేటన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.