CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు నేటి జనవరి ఒకటో తేదీ పర్యటన షెడ్యూల్ను ఆయన కార్యాలయం విడుదల చేసింది. ఈ సందర్భంగా నేడు పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే చిత్తూరు పార్లమెంట్ కార్యాలయంలో జరిగే 2025 నూతన సంవత్సర వేడుకలలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.