SKLM: మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు మరింత కృషి చేయాలని మెలియాపుట్టి మండల గిరిజన నాయకులు బి లక్ష్మీనారాయణ ఆర్ గణపతిరావు కోరారు. మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు కోసం అసెంబ్లీలో గళమెత్తిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు విజయవాడలో శుక్రవారం వారు శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఐటీడీఏ ఏర్పాటు ఆవశ్యకతను సీఎం చంద్రబాబుకు వివరించి ఐటీడీఏ తీసుకురా