VSP: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఎం అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్ రాము డిమాండ్ చేశారు. సోమవారం అచ్యుతాపురంలో హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలను దేశ ప్రజలు అందరూ ఖండించాలన్నారు.