VZM: మానవ హక్కులు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టాలని అఖిల భారత మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరినాయుడు కోరారు. మంగళవారం విజయనగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరసింహమూర్తిని గౌరినాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో మహిళలు బాలికల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.