NTR: P.4 కార్యక్రమంలో భాగంగా 5 కుటుంబాలను తేలప్రోలు శేఖర్ దత్తత తీసుకోవటం చాలా అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. పెనుగంచిప్రోలులో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P.4 కార్యక్రమ సభ నిర్వహించినారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ప్రాధాన్యతనిస్తుందని ఆయన అన్నారు.