KRNL: అంబికా శిశు కేంద్రంలో మానసిక వికలాంగులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏపీ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) జస్టిస్ డాక్టర్ కే.మన్మధరావు తెలిపారు. శనివారం కర్నూలు ప్రకాశ్ నగర్లోని అంబికా శిశు కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించిలి అన్నారు.