CTR: అంతర్జాతీయ క్షయ వ్యాధిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. క్షయ వ్యాధి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.