CTR: వెదురుకుప్పం మండలం చిన్నపోడుచేనులో ఆదివారం జల్లికట్టు ఘనంగా జరిగింది. కోడెగిత్తలను అదుపు చేయడానికి యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్ ఫొటోతో ఉన్న కోడెగిత్త ఓ యువకుడిని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని పక్కకు లాగడంతో ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.