VZM: విశాఖ పార్లమెంట్ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పట్టాభిరాంను విశాఖ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు లెఃక శ్రీను ఆదివారం విశాఖలోని ఎం.వి.పి. కాలనీలో స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా ఇరువురు పార్టీ కార్యకలాపాలపై కొద్దిసేపు ముచ్చటించారు. కలిసిన వారిలో TDP నాయకులు పాల్గొన్నారు.