VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 27న విశాఖ రానున్నారు. 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారని నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి తెలిపారు. 30న జరిగే ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేస్తారని చెప్పారు. ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు.