ELR: ముదినేపల్లి మండలం పెదపాలపర్రు వద్ద పొగమంచు కారణంగా శుక్రవారం ఉదయం రహదారి కనిపించకపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పెదగొన్నూరు నుంచి గుడివాడకు 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు పెదపాలపర్రు హైస్కూల్ సమీపంలో అదుపునట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా బస్సు నిలుపుదల చేయడంతో తృటిలో పెనుప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు.