W.G: ప్రతి ఒక్కరు పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని నల్లజర్లకు చెందిన వైద్యారోగ్య సిబ్బంది తెలిపారు. నల్లజర్ల మండలం పోతవరంలో శుక్రవారం ‘డ్రైడే ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతోనే మన ఆరోగ్యం బాగుంటుందన్నారు.