KRNL: హరిహర వీరమల్లు ఫేం, హీరోయిన్ నిధి అగర్వాల్ ఈనెల 24న కర్నూలుకు రానున్నారు. ‘వస్త్రాలయ షాపింగ్ మాల్’ ప్రారంభోత్సవానికి ఆమె రానున్నట్లు షాపింగ్ మాల్ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు అభిమానులు, వస్త్ర ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.