VZM: బొబ్బిలి పట్టణం, ఇందిరమ్మ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే బేబీనాయన సొంత నిధులతో ఇన్వెర్టర్లు ఏర్పాటు చేశారు. గత పర్యటనలో జనరేటర్ సమస్యను తెలుసుకున్న ఆయన వీలైనంత త్వరలో ప్రభుత్వం సహకారంతో జనరేటర్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రస్తుతానికి సోమవారం ఇన్వెర్టర్లను ఏర్పాటు చేశారు.