AKP: మునగపాక మండలంలో మంగళవారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఉషారాణి తెలిపారు. మంగళవారం తోటాడ, నాగులపల్లి-1, మునగపాక-1, పి.ఆనందపురం సచివాలయాల్లో ఏర్పాటు చేసామన్నారు. 24న పాటిపల్లి, నాగులపల్లి-2, మునగపాక-2, 25న టి.సిరసపల్లి-1, ఉమ్మలాడ, తిమ్మరాజుపేట, గంటవానిపాలెం, 26న టి.సిరసపల్లి-2, ఒంపోలు, అరబుపాలెంలో జరుగుతాయన్నారు.
Tags :