BDK: జిల్లా కలెక్టర్ జీతేష్ వి. పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చర్యలు వేగవంతం చేయాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రాధాన్యతగా పరిగణించాలని జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించాలని సీఎం తెలిపారు.