W.G: తణుకులో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రమైన తిరుపతి లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఆ భగవంతుడే బుద్ధి చెప్తారన్నారు.

