విశాఖ: GVMC 55వ వార్డులో గల సచివాలయాలలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ సీనియర్ నాయకులు ఈతలపాక సుజాత ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ కార్యక్రమంలో ANM స్వాతి, భార్గవి, అంగన్వాడీ టీచర్ కమల, ఆదిలక్ష్మి, టీడీపీ వార్డు నాయకులు గంట్యాడ వీరుబాబు పాల్గొన్నారు.