NDL: గడివేముల మండలంలో పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల బెడదను వెంటనే నివారించాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న, మినుము తదితర పంటలపై రాత్రి వేళల్లో అడవి పందులు గుంపులుగా వస్తూ పంటలను చేస్తున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటలు తీరా చేతికి వచ్చే సమయంలో అడవి పందుల వల్ల నష్టం వాటిల్లుతున్నదని అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.