ELR: టి.నర్సాపురంలోని కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. గ్రీన్ ఫీల్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు తారు రోడ్డుతో వేయాలన్నారు.