KDP: వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా https://ganeshutsav.net అనే websiteలో నిర్వాహకులు విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, నిమజ్జనం, కమిటి సభ్యుల పేర్లు, తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పోలీసులు అన్ని వివరాలు పరిశీలించి క్యూఆర్ కోడ్ రూపంలో అనుమతి ఇస్తారు.