E.G: అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లని పేర్కొన్నారు. ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారని, అందుకే సీఎం చంద్రబాబు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు.